Episodes
-
హిందీ మాట్లాడే వారికి మాత్రమే ఈ దేశంలో ఉండే అర్హత ఉంది అన్నట్టు మాట్లాడే కొందరు మత, భాష తీవ్రవాదులకు చెంపపెట్టు
-
తెలుగు రాష్టంలో పుట్టి తెలుగుని హేళన చేసే సిగ్గులేని ఈ తరం తెలుగు యువతకి తెలుగు గొప్పదనం తెలపడానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నం.
-
Missing episodes?
-
దేశ బాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవ రాయలు గారు ఏనాడు అన్నారో కానీ... ప్రస్తుత సమాజంలో దేశ బాషలందు తెలుగు లెస్ ని చేసేసాం.
-
Welcome note about my podcast
-
కేంద్ర బడ్జెట్2021 మొత్తం లో నాకు అనిపించిన కొన్ని నెగటివ్ పాయింట్స్. వాక్స్వాతంత్రం హక్కు ద్వారా నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. అంతే కాని ఎవరి మనోభావాలు దెబ్బ తీసే ప్రయత్నాలు నేను చేయలేదు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే అది మీ ఖర్మ.