Episodit
-
నామకరణం
https://www.manatelugukathalu.com/post/namakaranam-telugu-story-485
రచన : భాగవతుల భారతి
తన పేరంటే చెప్పలేనంత అసహ్యం పీతాంబరధార రావుకి.
కానీ పెంటయ్య చెప్పిన మాటలు అతని మనసును మార్చాయి.పెద్దల ఆస్తులు కావాలిగానీ వాళ్ళ పేర్లు పనికిరావా? అన్న పెంటయ్య వాదనతో ఏకీభవించాడు.
తన కొడుక్కి తండ్రి పేరు పెట్టాడు.
భాగవతుల భారతి గారు రచించిన ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
-
ప్రస్థానం
https://www.manatelugukathalu.com/post/prasthanam-telugu-story-512
రచన : గొర్తి వాణిశ్రీనివాస్
(మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)
ముసలి వయసులో భార్యను కోల్పోయాడతను.
భార్య తనను కసురుకున్నా, విసుక్కున్నా తనను పట్టించుకునేదని సంతోషించే వాడు.
ఇప్పుడు ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు.
అర్థం చేసుకున్న కొడుకు, తల్లి బాధ్యతను తను తీసుకున్నాడు.
ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
-
మరణాన్ని జయించి బ్రతుకుదాం
https://www.manatelugukathalu.com/post/marananni-jayinchi-bratukudam-telugu-story-248
(మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)
రచన : రమ్య నముడూరి
మరణించాక ఈ దేహాన్ని ఎవరూ వుంచుకోరు.
ఈ దేహం అగ్నికి ఆహుతి అయి, బూడిద అవుతుంది.
లేదా మట్టిలో కలిసి పోతుంది.
అదే అవయవ దానం చేస్తే మరొకరికి జీవితాన్ని ఇస్తుంది ఈ దేహం.
పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మరణం అనివార్యమైనప్పుడు. మన మరణంతో, వేరొకరికి పునర్జన్మనిద్దాం..
అని తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి రమ్య నముడూరి గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది
-
నేను పిసినారోణ్ణి
https://www.manatelugukathalu.com/post/nenu-pisinaronni-telugu-story-605-munaga-rama-mohana-rao
రచన : Dr. M. రామ మోహన రావు
అతనికి పిసినారివాడు అనే ముద్ర వేశారు.
అతను ఆ ఇమేజ్ కే కట్టుబడి ఉండేవాడు.
కానీ అతను కూడా మంచి వ్యక్తి అని భావించిన వారితో మంచిగా వున్నాడు.
'నేను పిసినారోణ్ణి' అనే ఇమేజ్ నుండి బయట పడ్డాడు.
ఒక వ్యక్తి లో మంచిని గుర్తిస్తే అతను అందుకు తగ్గట్లుగా ప్రవర్తిస్తాడు అని తెలియజెప్పే ఈ కథను Dr. M. రామ మోహన రావు గారు రచించారు.
ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.
-
అక్షయ పాత్ర
https://www.manatelugukathalu.com/post/akshay-pathra-telugu-story-677-mallavarapu-seetharam-kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
"కలియుగంలో కూడా అక్షయ పాత్రలు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి?" అనేది ప్రశ్న.
ఆప్షన్ ఏ). ఒకటి ఆప్షన్ డి). కోటి పైన.
ఖచ్చితంగా ఆప్షన్ ఏ). ఒకటి అనుకున్నాడు సుబ్బారావు.
ఆప్షన్ డి). కోటి పైన అంది అతని భార్య ఒక ఉద్దేశంతో.
ఆప్షన్ డి). కోటి పైన అన్నాడు స్నేహితుడు మరో ఉద్దేశంతో.
ఎవరు కరెక్టో తెలుసుకోవాలంటే మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన అక్షయ పాత్ర కథ వినండి.
ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.
-
అత్తగారు ఆవకాయ|Atthagaru Avakaya
https://www.manatelugukathalu.com/post/atthagaru-avakaya-telugu-story-670-sita-mandalika
ఆవకాయ సీజన్ వచ్చిందంటే అత్తగారు రమణమ్మ గారి హడావిడి ఇంత అంత కాదు.
ఇక కోడలు పద్మకు కలిగే టెన్షన్ కు అంతే ఉండదు.
చక్కటి ఈ హాస్య కథను సీత మండలీక గారు రచించారు.
ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.
-
శంఖం లో పోస్తే గానీ తీర్థం కాదు|Sankhamlo Posthe Gani Tirtham Kadu
https://www.manatelugukathalu.com/post/sankham-lo-posthe-gani-irtham-kadu-telugu-story-672
పాస్ పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు చిన్న భంగపాటు కలిగింది సరోజకు.
అక్కడ కలిగిన ఇబ్బంది కంటే భర్త నవ్వాడనే ఉక్రోషమే మరింత బాధించింది ఆమెను.
సరదా సరదాగా సాగే ఈ కథను ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు రచించారు.
ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.
-
డాక్టర్ సంధ్య|Doctor Sandhya
https://www.manatelugukathalu.com/post/doctor-sandhya-telugu-story-669-n-dhanalakshmi
డాక్టర్ రూపంలో దేవుళ్ళే కాదు, కామాంధులు కూడా ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం గల మనిషి లాగ అందరి ముందు చలామణి అవుతున్న డాక్టర్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలియచేసిన ఓ లేడీ డాక్టర్ కథ...
ఈ తరం రచయిత్రి ధనలక్ష్మి గారు రచించిన డాక్టర్ సంధ్య అనే ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
-
సుక్కి|Sukki
https://www.manatelugukathalu.com/post/sukki-telugu-story-671-bhagavathula-bharathi
చనిపోయిన కూతురు సుక్కి ఇంకా తనతో ఉన్నట్లే భ్రమిస్తూ ఉంటుంది సీతాలు.
ఆ భ్రమ తొలిగితే ఆమె దక్కదేమోనని అలానే ఉంచుతాడు భర్త రాములయ్య.
ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
-
https://www.manatelugukathalu.com/post/melukolupu-telugu-story-668-n-siva-nageswara-rao
మేలుకొలుపు
రచన : ఎన్. శివ నాగేశ్వర రావు
వ్యక్తిత్వం కలవారు మన జీవితంలో మార్పు తీసుకొని రాగలరు. వారు సామాన్యులైనా సరే, మనల్ని ప్రభావితం చేయగలరు.
ఈ విషయాన్నిమేలుకొలుపు కథలో చక్కగా వివరించారు శివనాగేశ్వర రావు గారు.
మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి
-
https://www.manatelugukathalu.com/post/aithe-ok-anu-tharabalam-katha-telugu-story-666-vasundhara
ఐతే ఓకే అను తారాబలం కథ|Aithe Ok Anu Tharabalam Katha
రచన : వసుంధర
చేసేది తప్పా ఒప్పా అన్న మీమాంస వచ్చినప్పుడు- మనసెప్పుడూ తప్పు వైపే మొగ్గుతుంది. అది తప్పు కాదనీ, ఒప్పనీ నిర్థారించడానికి- సంజాయిషీలు వెదుకుతుంది. కానీ మనకి మనం ఇచ్చుకునే సంజాయిషీలు మనసుకి తృప్తినివ్వవు. ఆ సంజాయిషీ విని, ‘ఐతే ఓకే’ అనే ఓ పెద్దమనిషిని గురువుగా స్వీకరించాలి. ఆ పెద్దమనిషి నిజంగా పెద్దమనిషి కానక్కర్లేదు. పెద్దమనిషని మనం నమ్మితే చాలు.
ఈ విషయాన్ని చక్కటి కథగా మలిచారు తెలుగు వారి అభిమాన రచయిత్రి వసుంధర గారు.
ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింపబడింది. మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి.
-
https://www.manatelugukathalu.com/post/swarna-thambulam-telugu-story-662
స్వర్ణ తాంబూలం|Swarna Thambulam
ఆమె ఒకనాడు మనసు దోచుకున్న నెచ్చెలి.
అతని సందిగ్ధం ముగిసేలోగానే ఆమె దూరం అయ్యింది.
ఆమెతో పాటు ఆమె పేరునుకూడా జ్ఞాపకంలా మిగిల్చుకున్నాడు అతను.
మనల్ని కథలో లీనం చేసే ఈ కథను ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి గారు రచించారు.
ఈ కథ manatelgukathalu.com లో ప్రచురింప బడింది.
ఇక కథ ప్రారంభిద్దాం.
-
https://www.manatelugukathalu.com/post/kakamma-kaburlu-telugu-story-660
కాకమ్మ కబుర్లు|Kakamma Kaburlu|Telugu Short Story By Kiran Vibhavari
కాదేదీ కవితకనర్హం.
కాదే కాకీ ప్రేరణకనర్హం.
ఎందులోనైనా మంచిని వెతుక్కోవచ్చు. స్ఫూర్తిని పొందవచ్చు అని తెలియ చెప్పే ఈ కథను నవతరం రచయిత్రి కిరణ్ విభావరి గారు రచించారు.
ఇక కథ ప్రారంభిద్దాం.
-
https://www.manatelugukathalu.com/post/sitharamulu-telugu-story-658
సీతారాములు|Seetharamulu|Telugu Short Story| Madduri Bindumadhavi
సమస్యను మనసులోనే దాచుకుంటే మరింత పెద్దది అవుతుంది.పరిష్కారానికి ప్రయత్నించాలి.విఫలమైతే మరో మార్గం ఆలోచించాలి. అప్పుడే పరిష్కారం లభిస్తుంది .
ఈ విషయాన్నీ చాలా చక్కగా ఈ కథలో వివరించారు ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు.
ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
-
https://www.manatelugukathalu.com/post/inthati-duhkhanni-tirchedevaru-telugu-story-657
ఇంతటి దుఃఖాన్ని తీర్చేదెవరు|Inthati Duhkhanni Tirchedevaru
పిల్లల చదువుల కోసం భర్తతో సర్దుకుంది.
తరువాత వారిపెళ్ళిళ్ల కోసం సర్దుకుంది.
ఇప్పుడైనా భర్తను ఎదిరిద్దామనుకొని పిల్లల అభిప్రాయం అడిగింది.
వారేమన్నారో ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారి ఈకథలో తెలుసుకుందాం.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
-
https://www.manatelugukathalu.com/post/sartahakatha-telugu-story-656-kamala-parijatham
సార్థకత|Sarthakatha|Telugu Short Story By Kamala Parijatham
అమ్మాయి జీవితానికి పెళ్లే పరమావధి కాదు.
ఒకవేళ అదే నిజం అయితే ఆ పెళ్లి ఆమె ఇష్టంతో జరగాలి.
ఫైర్ బ్రాండ్ రచయిత్రి కమల పారిజాతం రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
ఇక కథ ప్రారంభిద్దాం.
-
https://www.manatelugukathalu.com/post/buridi-telugu-story-654-vadlamannati-gangadhar
'Buridi' written by Vadlamannati Gangadhar
రచన : వడ్లమన్నాటి గంగాధర్
Good story by Vadlamannati Gangadhar-Published in manatelugukathalu.com
అతని పేరు మధు.
అమ్మాయిలను ట్రాప్ చెయ్యడం, వాళ్ళ బంగారంతో ఉడాయించడం అతని అలవాటు.
మరి ఈసారి అతను ఎప్పటిలానే సక్సెస్ అయ్యాడా లేదా అనేది వడ్లమన్నాటి గంగాధర్ గారు రచించిన ' బురిడీ' కథ చదివితే తెలుస్తుంది.
-
https://www.manatelugukathalu.com/post/dari-thappina-manda-gorre-telugu-story-653-madduri-bindumadhavi
దారి తప్పిన మంద గొర్రె | Daari tappina Manda Gorre is a Telugu short story, originally published in manatelugukathalu.com
దారి తప్పిన మంద గొర్రె, Short Story by : మద్దూరి బిందుమాధవి
స్పోర్ట్స్ లో మన దేశం ఎంతో వెనక పడిందని సగటు భారతీయుడి భావన.
కానీ ప్రతి ఒక్కరూ తమ పిల్లలు మాత్రం చదువుకొని ఉద్యోగాలుచెయ్యాలని కోరుకుంటారు.
తన మనవడికి స్పోర్ట్స్ పైన ఉన్న ఆసక్తిని గమనించిన ఒక తాత, అతన్ని సపోర్ట్ చేస్తాడు.
ఆలోచింపజేసే ఈ కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
-
https://www.manatelugukathalu.com/post/akhari-korika-telugu-story-653-jidigunta-srinivasa-rao
ఆఖరి కోరిక | Aakhari Korika is a Telugu short story, originally published in manatelugukathalu.com
కథ క్లుప్తంగా:
'కంది పచ్చడిలోకి నెయ్యి బాగా వేసుకొని తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాము.
ఇక అందులోకి అనుపానంగా పచ్చి పులుసు కూడా వుంటే ఆ బెత్తెడు దూరం కూడా ఉండదు.' అనేది కృష్ణమూర్తి ఫిలాసఫీ.
కానీ అనుకోకుండా గుండె జబ్బు వచ్చిందతనికి. అప్పట్లో నెయ్యి తింటే గుండెకు మంచిది కాదనే అపప్రధ ఉండేది. దాంతో తనకిష్టమైన కంది పచ్చడి+నెయ్యి+పచ్చి పులుసు కాంబినేషన్ కు దూరం అయ్యాడతను. చివరి రోజుల్లో అయినా అతని కోరిక తీరిందేమో ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన 'ఆఖరి కోరిక' హాస్య కథ వింటే తెలుస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
- Näytä enemmän