Episodit

  • 2022 డిసెంబర్‌లో, మెస్సీ మరియు రొనాల్డో అనే సుప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఎవరు మెరుగైనవారు అనే ప్రశ్నకు సద్గురు సమాధానం ఇచ్చారు
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • పులియబెట్టిన ఆహారాల గురించిన ప్రశ్నకు, సద్గురు సమాధానమిస్తూ, పరిమితంగా పులియబెట్టినప్పుడు మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహారాల గురించి చర్చిస్తున్నారు. అలాగే, శరీరానికి మందకొడితనాన్ని ఇంకా జడత్వాన్ని తెచ్చే కొన్ని పులియబెట్టిన ఆహారాలను కూడా ఆయన పేర్కొన్నారు.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • Puuttuva jakso?

    Paina tästä ja päivitä feedi.

  • ప్రజక్త కోలి యూట్యూబర్‌గా అసాధారణమైన వృత్తిని ఎంచుకోవడంలో తన తల్లిదండ్రులను ఒప్పించవలసి వచ్చిన తన అనుభవాన్ని పంచుకుంటుంది. తన జీవితంలో ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ఒప్పించవలసి వచ్చిందా అని ఆమె సద్గురును అడుగుతుంది. హైస్కూల్ ముగించిన తర్వాత కుటుంబ సభ్యులతో తనకు ఉన్న అనుభవం గురించి సద్గురు ఏమి చెప్పారో వినండి.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • సద్గురు గణేష్ చతుర్థి యొక్క ప్రతీకాత్మకత గురించి, మరియు దానికి బుద్ధితో ఉన్న సంబంధం గురించి వివరిస్తున్నారు.
    జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • "ప్రాథమికంగా మీరు, జీవితంలో ఏ దశలో ఉన్నారు, జీవితంలోని ఏ అంశాన్ని ఎదుర్కొంటున్నారు అనేవి ముఖ్యం కాదు- చాలా ముఖ్యమైన విషయమేమిటంటే, మీకు దాని పట్ల స్పష్టత ఉండాలి. దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలగాలి!" - సద్గురు
    జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • నిజంగా జ్యోతిష్యం ద్వారా మీ భవిష్యత్తును ఊహించగలరా? భారతీయ జ్యోతిష్య శాస్త్రం వెనుక ఉన్న యాంత్రిక విధానాన్ని మరియు రేపు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించడంలోని ఇబ్బందులను సద్గురు వివరిస్తారు
    జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • నేటి యువతలో ఆల్కహాల్ వినియోగం ఇంకా వ్యసనం ఎందుకు ఎక్కువవుతున్నాయని, నాగ్ అశ్విన్ సద్గురుని అడుగుతున్నారు.
    జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • "ఇవాళ, మనం వాళ్ళని వికలాంగులని పిలవటం లేదు, స్పెషల్ చిల్డ్రన్ అంటున్నాము. వాళ్లు నిజంగా స్పెషలే, ఎందుకంటే వాళ్ళు మిగతా పిల్లల్లా లేరు- వాళ్లు భిన్నంగా ఉన్నారు! ఈ విధంగా చూడటం మంచిది - వాళ్ళు స్పెషల్ చిల్డ్రన్! కేవలం - మీరు ఆ పిల్లవాడిని వేరే పిల్లలతో పోల్చడం వల్లనే, తను వికలాంగుడని భావిస్తున్నారు. లేకపోతే, తనో స్పెషల్ చైల్డ్" - సద్గురు
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • చరిత్రకారుడు, రచయిత డాక్టర్ విక్రమ్ సంపత్‌తో జరిగిన సంభాషణలో సద్గురు మాట్లాడుతూ, ఔరంగజేబు, టిపు సుల్తాన్, బక్తియార్ ఖల్జీ లాంటి మధ్యయుగ పాలకుల దౌర్జన్యాల గురించి ప్రస్తావించారు. అమాయక ప్రజలని చంపి, దేవాలయాలని ధ్వంసం చేసి, జాతిహత్యలు చేసిన ఇలాంటి నిరంకుశుల పేర్లతో ఉన్న వీధులు, పట్టణాల పేర్లని కొత్తగా ఎన్నికైన నాయకులు మార్చాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • నాలుగు యుగాల వెనక ఉన్న శాస్త్రాన్ని అలాగే కలియుగం మొదలైనప్పటి టైమ్‍లైన్‍ను సద్గురు వివరిస్తారు. వీటితో పాటు, వివిధ యుగాలు మానవ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఇంకా వాటిని మనల్ని మనం మెరుగుపరచుకునేందుకు ఎలా వినియోగించుకోవచ్చు అనే వాటిని కూడా వివరిస్తారు.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • విష్ణు భగవానుడి పదోవ మరియు చివరి అవతారమైన కల్కి గురించి ఇంకా అతని రాక మానవ చైతన్యానికి ఏవిధంగా ఉపయోగపడుతుందనే వాటి గురించి సద్గురు మాట్లాడతారు. వీటితో పాటు యుగాల గురించి, కలియుగం ప్రాముఖ్యత గురించి వివరిస్తూ, మానవ మేధస్సుపై యోగ దృక్పథాన్ని అందిస్తారు.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • "యుద్ధం జరగకుండా ఉండడానికి కృష్ణుడు అన్ని విధాలా ప్రయత్నించాడు. కానీ, ఒకసారి మొదలయ్యాక, "పోరాడడమే సరైనది", అన్నాడు. యుద్ధభూమి లోకి వెళ్ళాక, "నేను పోరాడను" అని అనకూడదు. యుద్ధ భూమిలోకి వెళ్లకూడదు, వెళ్తే మాత్రం, పోరాడక తప్పదు. కాబట్టి, కృష్ణుడు, పోరాడమన్నాడు" - సద్గురు
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • పోర్నోగ్రఫీకి బానిస అవ్వడం గురించిన ప్రశ్నకు స్పందిస్తూ, పోర్నోగ్రఫీ ఎలా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందో, స్త్రీలను కించపరుస్తోందో అలాగే సంబంధాలను ఎలా నాశనం చేస్తోందనే వాటి గురించి సద్గురు మాట్లాడతారు. పోర్నోగ్రఫీని లైంగికతతో సరిసమానంగా చూడటం, సెక్స్ ఎడ్యుకేషన్‍లో దాని పాత్ర లాంటి అపోహలను కూడా ఆయన కూలగొడతారు.

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • ఒక ఉద్యోగి ఈ ప్రశ్న సద్గురుని అడిగారు. తన పిల్లలు, పని వంటి హడావిడి దినచర్యలో మునిగిపోయిన వ్యక్తికి యోగా చేయడానికి సమయం ఎక్కడుంది అని. దానికి సద్గురు యోగా చేయడం ద్వారా శరీరం ఇంకా మనస్సు క్రమబద్దంలో వచ్చి తద్వారా జీవితం యొక్క క్వాలిటి కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది అని అన్నారు.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • నేటి సమాజం ఆలోచన ధోరణి ఎలా ఉందంటే కేవలం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అని సద్గురు చెబుతున్నారు. కాని మీకు తెలియాల్సింది సరైన సమయంలో సరైన పనులు చేయడమే అని, విజయం సాధించడానికి కావలసిన అసలు విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • నేడు మనిషి బుద్ధి ఎంతగానో వికసిస్తోంది అని, రాబోయే తరం వారికి సమస్యల పరిష్కారం కోసం స్వర్గంలో చూడమని చెబితే వారు ఒప్పుకోరని, దీనికి గల కారణాలను సద్గురు వివరిస్తున్నారు. అలాగే మత ఛాంధసవాదం లేదా మతోన్మాదం గురించి కూడా చెబుతున్నారు.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • మన్మధుడిని శివుడు మూడో కంటితో భస్మం చేసాడని మనకు తెలుసు. మూడవ కన్ను అంటే ఏమిటి? అసలు ఇది కేవలం కథానా లేక దీని వెనకాల నిగూఢ అర్ధం ఏదైనా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • సద్గురు ఎం చెబుతున్నారంటే పునరుత్పత్తి అంగం మనిషి శరీరంలో ఒక చిన్న భాగం మాత్రమే. కాని ఈరోజున కామ కామం ప్రజల బుర్రలోకి ఎందుకు చేరిందంటే, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వలన ఇది తప్పు విషయం అని చెప్పడం జరిగింది. భారతీయ సంస్కృతిలో దీనిని జీవితంలో ఒక చిన్న అంశంగా మాత్రమే చూసారు. దీనిని సరైనదిగానో లేదా తప్పుగానో చూడలేదు. అందుకే మిగతా విషయాల గురించి రాసినట్టే దీని గురించి పుస్తకం రాయడం జరిగింది.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • మన దేశంలో వివాహం జరిగినపుడు “మంగళసూత్రం” కడతారు. ఈ పవిత్రమైన సూత్రం ఎందుకు కడతారు, దీని వెనుక ఉన్న విజ్ఞానం ఇంకా ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయాలను తెలుసుకోండి.
    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 
    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  • చదవకుండా పరీక్ష పాస్ అవ్వడం ఎలా అనే ఒక విద్యార్ధి వేసిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.
    అలాగే ఈ పాస్, ఫెయిల్ అనే మాటలలోని అర్ధాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు.