Episodit
-
Here’s the new podcast episode of Bhaskara Sataka "కానకచేర బోలదు"
Bhaskara Sataka is a collection of 100 verses (padyalu) written in Telugu by Maravi Venkayya Kavi Garu, an Indian philosopher and poet. The verses cover a wide range of topics, including love, devotion, morality, and the nature of reality.
భాస్కర శతకం పద్యాలతో కవి మారవి వెంకయ్య, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో అని చాలా సాధారణ వాక్యాలలో వివరించారు. ఇవి మీ పిల్లలకు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్ బాగుంటుంది. -
Here’s the new podcast episode of Bhaskara Sataka "కట్టడదప్పి తాము"
Bhaskara Sataka is a collection of 100 verses (padyalu) written in Telugu by Maravi Venkayya Kavi Garu, an Indian philosopher and poet. The verses cover a wide range of topics, including love, devotion, morality, and the nature of reality.
భాస్కర శతకం పద్యాలతో కవి మారవి వెంకయ్య, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో అని చాలా సాధారణ వాక్యాలలో వివరించారు. ఇవి మీ పిల్లలకు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్ బాగుంటుంది -
Puuttuva jakso?
-
Here’s the new podcast episode of Bhaskara Sataka "ఎడ్డె మనుష్యుడే మెఱుగు"
Bhaskara Sataka is a collection of 100 verses (padyalu) written in Telugu by Maravi Venkayya Kavi Garu, an Indian philosopher and poet. The verses cover a wide range of topics, including love, devotion, morality, and the nature of reality.
భాస్కర శతకం పద్యాలతో కవి మారవి వెంకయ్య, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో అని చాలా సాధారణ వాక్యాలలో వివరించారు. ఇవి మీ పిల్లలకు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్ బాగుంటుంది. -
Here’s the new podcast episode of Bhaskara Sataka " ఏడ ననర్హుడుండు "
Bhaskara Sataka is a collection of 100 verses (padyalu) written in Telugu by Maravi Venkayya Kavi Garu, an Indian philosopher and poet. The verses cover a wide range of topics, including love, devotion, morality, and the nature of reality.
భాస్కర శతకం పద్యాలతో కవి మారవి వెంకయ్య, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో అని చాలా సాధారణ వాక్యాలలో వివరించారు. ఇవి మీ పిల్లలకు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్ బాగు -
Here’s the new podcast episode of Bhaskara Sataka "ఉరు గుణవంతుడొండు"
Bhaskara Sataka is a collection of 100 verses (padyalu) written in Telugu by Maravi Venkayya Kavi Garu, an Indian philosopher and poet. The verses cover a wide range of topics, including love, devotion, morality, and the nature of reality.
భాస్కర శతకం పద్యాలతో కవి మారవి వెంకయ్య, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో అని చాలా సాధారణ వాక్యాలలో వివరించారు. ఇవి మీ పిల్లలకు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్ బాగుంటుంది. -
Here’s the new podcast episode of Bhaskara Sataka "ఆదరమింత లేక "
Bhaskara Sataka is a collection of 100 verses (padyalu) written in Telugu by Maravi Venkayya Kavi Garu, an Indian philosopher and poet. The verses cover a wide range of topics, including love, devotion, morality, and the nature of reality.
భాస్కర శతకం పద్యాలతో కవి మారవి వెంకయ్య, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో అని చాలా సాధారణ వాక్యాలలో వివరించారు. ఇవి మీ పిల్లలకు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్ బాగుంటుంది. -
Here’s the new podcast episode of Bhaskara Sataka "అలఘుగుణ"
Bhaskara Sataka is a collection of 100 verses (padyalu) written in Telugu by Maravi Venkayya Kavi Garu, an Indian philosopher and poet. The verses cover a wide range of topics, including love, devotion, morality, and the nature of reality.
భాస్కర శతకం పద్యాలతో కవి మారవి వెంకయ్య, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో అని చాలా సాధారణ వాక్యాలలో వివరించారు. ఇవి మీ పిల్లలకు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్ -
Bhaskara Sataka is a collection of 100 verses (padyalu) written in Telugu by Maravi Venkayya Kavi Garu, an Indian philosopher and poet. The verses cover a wide range of topics, including love, devotion, morality, and the nature of reality.
In this podcast series, each episode will focus on one verse of Bhaskara Sataka.
The host will also offer commentary on the verse and exploring its meaning. Listeners will gain insights into the philosophical and poetic richness of the Bhaskara Sataka, as well as practical guidance on how to apply its teachings in their daily lives.
This podcast series is suitable for Telugu speakers who are interested in literature, philosophy, and spirituality. It is also accessible to non-Telugu speakers who are curious about Indian poetry and culture.
భాస్కర శతకం పద్యాలతో కవి మారవి వెంకయ్య, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో అని చాలా సాధారణ వాక్యాలలో వివరించారు. ఇవి మీ పిల్లలకు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
పద్యం:
అనఘునికైన జేకుఱు ననర్హునిగూడి చరించినంతలో
మన మెరియంగ నప్పుడవమానము కీడు దరిత్రియందు నే
యనువుననైన దప్పవు యదార్థము తానది యెట్టులన్నచో
నినుమునుగూర్చి మగ్నినలయింపదే సమ్మెట పెట్టు భాస్కరా!
భావం:
ఇనుముతో చేరుటవలన నిప్పుకు కూడా సుతిదెబ్బల బాధ కలిగినట్లు, చెడ్డవానితో స్నేహము చేసిన మంచి వారికైనా మనస్సు మండునట్లు అవమానము, కీడు కలుగును.
Agni, being mixed with iron, suffers the blows of the hammer, similarly a good man who befriends an evil person suffers shame and harm.
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message -
Bhaskara Sataka is a collection of 100 verses (padyalu) written in Telugu by Maravi Venkayya Kavi Garu, an Indian philosopher and poet. The verses cover a wide range of topics, including love, devotion, morality, and the nature of reality.
In this podcast series, each episode will focus on one verse of Bhaskara Sataka.
The host will also offer commentary on the verse and exploring its meaning. Listeners will gain insights into the philosophical and poetic richness of the Bhaskara Sataka, as well as practical guidance on how to apply its teachings in their daily lives.
This podcast series is suitable for Telugu speakers who are interested in literature, philosophy, and spirituality. It is also accessible to non-Telugu speakers who are curious about Indian poetry and culture.
భాస్కర శతకం పద్యాలతో కవి మారవి వెంకయ్య, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో అని చాలా సాధారణ వాక్యాలలో వివరించారు. ఇవి మీ పిల్లలకు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
పద్యం:
అక్కఱపాటు వచ్చు సమయంబున జుట్టములోక్కరొక్కరికిన్
మక్కువ నుద్దరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ
యొక్కట నీటిలో మెరక నొడల బండ్లును బండ్లనొడలున్
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా!
భావం:
బండ్లు నీటిలో పడవలపై, పడవలు నేలపై బండ్లపై ప్రయానించినట్లుగా బందువులు ఆపద సమయంలో ఉన్నప్పుడు వారికి సహాయంగా మీరు, మీరు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇది మీ స్నేహం కాపాడుకోవడానికి మంచిది.
Relatives should help each other in times of distress, as carts ride on boats on water, and boats ride on carts on land. Helping eachother is good for your friendship and brotherhood.
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message -
Bhaskara Sataka is a collection of 100 verses (padyalu) written in Telugu by Maravi Venkayya Kavi Garu, an Indian philosopher and poet. The verses cover a wide range of topics, including love, devotion, morality, and the nature of reality.
In this podcast series, each episode will focus on one verse of Bhaskara Sataka.
The host will also offer commentary on the verse and exploring its meaning. Listeners will gain insights into the philosophical and poetic richness of the Bhaskara Sataka, as well as practical guidance on how to apply its teachings in their daily lives.
This podcast series is suitable for Telugu speakers who are interested in literature, philosophy, and spirituality. It is also accessible to non-Telugu speakers who are curious about Indian poetry and culture.
భాస్కర శతకం పద్యాలతో కవి మారవి వెంకయ్య, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో అని చాలా సాధారణ వాక్యాలలో వివరించారు. ఇవి మీ పిల్లలకు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
పద్యం: \"పలుమఱు సజ్జనుండు\"
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message -
Bhaskara Sataka is a collection of 100 verses (padyalu) written in Telugu by Maravi Venkayya Kavi Garu, an Indian philosopher and poet. The verses cover a wide range of topics, including love, devotion, morality, and the nature of reality.
In this podcast series, each episode will focus on one verse of Bhaskara Sataka.
The host will also offer commentary on the verse and exploring its meaning. Listeners will gain insights into the philosophical and poetic richness of the Bhaskara Sataka, as well as practical guidance on how to apply its teachings in their daily lives.
This podcast series is suitable for Telugu speakers who are interested in literature, philosophy, and spirituality. It is also accessible to non-Telugu speakers who are curious about Indian poetry and culture.
భాస్కర శతకము పద్యాలతో కవి మారవి వెంకయ్య, జీవితం ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అని చాలా సాధారణ వాక్యాలలో అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. ఇవి మీ పిల్లలకు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
పద్యం: \"ఫలమతి సూక్ష్మమైన\"
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message -
Bhaskara Sataka is a collection of 100 verses (padyalu) written in Telugu by Maravi Venkayya Kavi Garu, an Indian philosopher and poet. The verses cover a wide range of topics, including love, devotion, morality, and the nature of reality.
In this podcast series, each episode will focus on one verse of Bhaskara Sataka.
The host will also offer commentary on the verse and exploring its meaning. Listeners will gain insights into the philosophical and poetic richness of the Bhaskara Sataka, as well as practical guidance on how to apply its teachings in their daily lives.
This podcast series is suitable for Telugu speakers who are interested in literature, philosophy, and spirituality. It is also accessible to non-Telugu speakers who are curious about Indian poetry and culture.
భాస్కర శతకం పద్యాలతో కవి మారవ వెంకయ్య గారు, జీవితం ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అని చాలా సాధారణ వాక్యాలలో అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఇవి మీ పిల్లలకి నేర్పించడం ద్వారా వారికి భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
పద్యం: \" సిరిగలనాడు లభ్యమగు\"
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message -
In Bhaskara Satakam, the poet Maravi Venkayya Kavi Garu explained ethics and how to behave in life in the form of poetry very easy and understandable manner. This will help your child to grow well in his/her life. భాస్కర శతకము పద్యాలు కవి మారవి వెంకయ్య కవి గారు తన పద్యాల ద్వారా జీవితం ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అని చాలా సాధారణ వాక్యాలలో అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. ఇవి మీ పిల్లలకు నేర్పించండం ద్వారా వారి భవిషత్తులో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పద్యం - దానపరోపకర గుణధన్యత (Daana Paropakara Gunadhanyatha). This poem says that a person should have good qualities like helping others and giving charity to others.
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message -
In Bhaskara Sataka, the poet Maravi Venkayya Kavi Garu explained ethics and how to behave in life in the form of poetry very easy and understandable manner. This will help your child grow well in his/her life. భాస్కర శతకంలో కవి నీతి, జీవితంలో ఎలా ప్రవర్తించాలో పద్య రూపంలో వివరించాడు. ఇది మీ బిడ్డ తన జీవితంలో బాగా ఎదగడానికి సహాయపడుతుంది. 1st Padhyam is about the value of place - a person who is native to that place has more power than someone who is truly strong and non-native. 2nd padhyam is about a man who always follows his wife
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message -
We are restarting Telugu Shataka Padyalu series, first we did Vemana Shataka Padyalu and Sumati Shataka Padyalu now we are doing new Shataka Padyalu called Bhaskara Shataka Padyalu. This introduction contains information about Bhaskara Shataka Padyalum Poet Maravi Venkayya Kavi Garu.
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message -
Andhra Pradesh 10th Class Telugu 4th Lesson Vennela (వెన్నెల)
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Errana \"Vadigoni Rekuluppatila\" (వడిగొని ఱేకులుప్పతిల)
వడిగొని ఱేకులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁ బు
ప్పొడి దలమెక్కి తేనియలు పొంగి తరంగలుఁగాఁ జెలంగి పైఁ
బడు నెలదేఁటిదాఁటులకుఁ బండువులై నవసౌరభంబు లు
గ్గడువుగ నుల్ల సిల్లె ఘనకైరవషండము నిండువెన్నెలన్.
పదవిభాగం:
వడి+ కొని, ఱేకులు, ఉప్పతిలన్, వాలిన కేసరముల్, తలిర్పన్,
పుప్పొడి, తలము + ఎక్కి, తేనియలు, పొంగి, తరంగలున్ + కాన్, చెలంగి,
పైన్+ పడున్, ఎలదేటిదాటులకన్, పండువులు + ఐ, నవసౌరభంబులు,
ఉగ్గడువుగన్, ఉల్లసిల్లెన్, ఘనకైరవషండము, నిండువెన్నెలన్.
ప్రతిపదార్ధము:
నిండువెన్నెలన్= నిండు వెన్నెలలో
ఘనకైరవషండము= శ్రేష్ఠమైన తెల్ల కాలువ పూల సమూహము యొక్క
ఱేకులు= పూల రేకులు
వడి+ కొని = వేగం పొంది
ఉప్పతిలన్= విచ్చుకొనగా
వాలిన కేసరముల్ = క్రిందికి వాలిన తమర పూవులో ఉన్న కేసరములు
తలిర్పన్= చిగురించగా
పుప్పొడి= పూవు నందలి పొడి
తలము+ ఎక్కి = మునిగేవరకూ
తేనియలు= మకరందాలు
పొంగి= పొంగి పొరలి
తరంగలున్+ కాన్ = అలలుగా
చెలంగి= విజృంభించి
పైన్+ పడున్ = కలువపూలపై వాలెటటువంటి
ఎలదేటిదాటులకన్= లేత తుమ్మెదల సమూహమునకు
పండువులు+ ఐ = పండుగను చేస్తూ
నవసౌరభంబులు= కొత్త పరిమళాలతో
ఉగ్గడువుగన్= అధికముగా
ఉల్లసిల్లెన్= ప్రకాశించాయి
భావం:
నిండు వెన్నెలలో శ్రేష్ఠమైన తెల్ల కాలువ పూల సమూహము యొక్క పూల రేకులు వేగం పొంది విచ్చుకొనగా క్రిందికి వాలిన తమర పూవులో ఉన్న కేసరములు చిగురించగా పూవు నందలి పొడి మునిగేవరకూ మకరందాలు పొంగి పొరలి అలలుగా విజృంభించి కలువపూలపై వాలెటటువంటి లేత తుమ్మెదల సమూహమునకు పండుగను చేస్తూ కొత్త పరిమళాలతో అధికముగా ప్రకాశించాయి.
--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message -
Andhra Pradesh 10th Class Telugu 4th Lesson Vennela (వెన్నెల)
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Errana \"Vennelavelli Paalkadali\" (వెన్నెలవెల్లి పాల్కడలి)
వెన్నెలవెల్లి పాల్కడలి వ్రేఁకదనంబునఁ బేర్చి దిక్కులన్
మిన్నును ముంప నందు రాజనీకరబింబము కుండలీభవ
త్పన్నగతల్పకల్పనము భంగిఁ దనర్చెఁ దదంతరంబునన్
వెన్నునిభంగిఁ జూడ్కులకు వేడ్కయొనర్చెఁ గలంక మత్తఱిన్.
భావం:
పాలకడలి గర్భం నుండి పుట్టిన వెన్నెల ఉప్పెనలా విజృంభించి దిక్కులన్నీ ముంచెత్తింది. అప్పుడు చంద్రబింబం ఆదిశేషుని పానుపులాగ కనిపిస్తూ ఉంది. అందులోని మచ్చ విష్ణువులాగా కన్నులకు కనిపిస్తూ అలరిస్తున్నది. (కవి భావనావిస్తృతి ఎంత గొప్పగా ఉందో ఈ పద్యం తెలియజేస్తూ ఉంది.)
--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message -
Andhra Pradesh 10th Class Telugu 4th Lesson Vennela (వెన్నెల)
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Errana \"Podali Yondonda\" (పొదలి యొండొండ), \"Desalanu Kommaloyya\" (దెసలను కొమ్మలొయ్య)
పొదలి యొండొండ దివియును భువియు దిశలుఁ
బొదివికొనియుండు చీఁకటిప్రోవు వలన
మిక్కుటంబగఁ గాటుక గ్రుక్కినట్టి
కరవటంబన జగదండఖండ మమరె.
భావం:
అధికమైన చీకటి కారణంగా దిక్కులు, ఆకాశం, భూమి ఒక దానిలో ఒకటి కలిసిపోయి, బాగా కాటుక నింపిన బరిణెలాగా విశ్వమంతా నల్లగా కనిపించింది.
దెసలను కొమ్మలొయ్య సతిదీర్ఘములైన కరంబులన్ బ్రియం
బెసఁగఁగ నూఁది నిక్కి రజనీశ్వరుఁ డున్నతలీలఁ బేర్చు నా
కస మను పేరి భూరుహము కాంతనిరంతర తారకా లస
త్కుసుమ చయంబు గోయుటకొకో యనఁ బ్రాఁకె సముత్సుకాకృతిన్.
పదవిభాగం:
దెసలు+ అను, కొమ్మలు, ఒయ్యన్, అతి దీర్ఘములు + ఐన, కరంబులన్,
ప్రియంబు+ ఏసగగన్, ఊది, నిక్కి, రాజనీశ్వరుడు, ఉన్నతలీలన్, పేర్చున్,
ఆకశము+ అను, పేరి, భూరుహము, కాంత, నిరంతర, తారకా, లసత్,
కుసుమచయంబు, కోయటుకున్ + ఒకో, అనన్, ప్రాకెన్, సముత్సికా + ఆకృతిన్.
ప్రతిపదార్ధము:
రజనీశ్వరుడు= రాత్రికి ప్రభువైనటువంటి చంద్రుడు
దెసలు+ అను = దిక్కులు అనే
కొమ్మలు= కొమ్మలను
ఒయ్యన్= మెల్లగా
అతి దీర్ఘములు + ఐన = మిక్కిలి పొడవైన
కరంబులన్= కిరణాలు అనే తన చేతులతో
ప్రియంబు+ ఏసగగన్ = ఇష్టముగా
ఊది= గాలిని ఊది పట్టుకుని,
నిక్కి= పైకి లేచి
ఉన్నతలీలన్= ఎత్తుగా
పేర్చున్= విస్తరించిన
ఆకశము+ అను = ఆకాశమనే
పేరి= పేరుగల
భూరుహము= చెట్టు యొక్క
నిరంతర= ఎల్లప్పుడూ
కాంత= కాంతివంతంగా
లసత్= ప్రకాశిస్తున్న
తారకా= నక్షత్రాలనే
కుసుమచయంబు= పూల సమూహమును
కోయటుకున్+ ఒకో = కోయుటకోసమా
అనన్= అన్నట్లుగా
సముత్సికా+ ఆకృతిన్ = మిక్కిలి ఆసక్తిగల రూపంతో
ప్రాకెన్= ఆకాశంలోకి వ్యాపించాడు
భావం:
రాత్రికి ప్రభువైనటువంటి చంద్రుడు దిక్కులు అనే కొమ్మలను మెల్లగా మిక్కిలి పొడవైన కిరణాలు అనే తన చేతులతో ఇష్టముగా గాలిని ఊది పట్టుకుని, పైకి లేచి ఎత్తుగా విస్తరించిన ఆకాశమనే పేరుగల చెట్టు యొక్క ఎల్లప్పుడూ కాంతివంతంగా ప్రకాశిస్తున్ననక్షత్రాలనే పూల సమూహమును కోయుటకోసమా అన్నట్లుగా మిక్కిలి ఆసక్తిగల రూపంతో ఆకాశంలోకి వ్యాపించాడు.
--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message -
Andhra Pradesh 10th Class Telugu 4th Lesson Vennela (వెన్నెల)
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Errana \"Suruchira Taarakaakusumashobhi\" (సురుచిర తారకాకుసుమశోభి)
సురుచిర తారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ
న్గరువపుసూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్
సరసముగా నటింపఁగ నిశాసతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం
దెర యన నొప్పె సాంధ్యనవదీధితి పశ్చిమదిక్తటంబునన్.
పదవిభాగం:
సురుచిర, తారకాకుసుమ, శోభి, నభః + అంగణభూమిన్, కాలమన్,
గరువపు సూత్రధారి, జతనంబున, దిక్పతికోటి, ముందటన్,
సరసముగా, నటింపగ, నిశాసతికిన్, ఎత్తిన, క్రొత్త, తోపు,
పెందర, అనన్, ఒప్పెన్, సాంధ్య, నవదీధితి, పశ్చిమదిక్ + తటంబునన్.
ప్రతిపదార్ధము:
సురుచిర= బాగా అందంగా ప్రకాశిస్తున్న
తారకాకుసుమ= నక్షత్రాలనే పూల చేత
శోభి= అలంకరింపబడిన
నభః+ అంగణభూమిన్ = ఆకాశమనే రంగస్థలంపై
కాలమన్= కాలమనే
గరువపు సూత్రధారి = గొప్ప దర్శకుని యొక్క
జతనంబున= ప్రయత్నం చేత
దిక్పతికోటి= దిక్పాలకుల సమూహము
ముందటన్= ముందు
సరసముగా= చక్కగా
నటింపగ= నాట్యం చేయడానికి సిద్ధపడిన
నిశాసతికిన్= రాత్రి అనే స్త్రీకి (అడ్డముగా)
ఎత్తిన= నిలిపిన
క్రొత్త= క్రొత్తదైనా
తోపు= లేత ఎర్రని రంగుగల
పెందర= పెద్ద తెర ఏమో
అనన్= అన్నట్లుగా
పశ్చిమదిక్+ తటంబునన్ = పడమటి తీరంలోని
సాంధ్య= సాయం సంధ్యా కాలం
నవదీధితి= కొత్త వెలుగుతో
ఒప్పెన్= ప్రకాశించినది.
భావం:
బాగా అందంగా ప్రకాశిస్తున్న నక్షత్రాలనే పూల చేత అలంకరింపబడిన ఆకాశమనే రంగస్థలంపై కాలమనే గొప్ప దర్శకుని యొక్క ప్రయత్నం చేత దిక్పాలకుల సమూహము ముందు చక్కగా నాట్యం చేయడానికి సిద్ధపడిన రాత్రి అనే స్త్రీకి అడ్డముగా నిలిపిన క్రొత్తదైనా లేత ఎర్రని రంగుగల పెద్ద తెర ఏమో అన్నట్లుగా పడమటి తీరంలోని సాయం సంధ్యా కాలం కొత్త వెలుగుతో ప్రకాశించినది. (పూర్వం నాటక ప్రదర్శనల్లో ముందు సూత్రధారి ప్రవేశించేవాడు. తర్వాత తెరచాటునుండి నటి ప్రవేశించేది. ఆ సంప్రదాయాన్ని కవి ఇక్కడ చక్కగా ఆవిష్కరించాడు.)
--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message -
Andhra Pradesh 10th Class Telugu 4th Lesson Vennela (వెన్నెల)
In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Errana \"Inu nasamaanateju\" (ఇను నసమానతేజు)
ఇను నసమానతేజు దివసేంద్రుఁ గనుంగొనుమాడ్కిఁ జూడఁగాఁ
జన దొరు నల్పతేజు నను చాడ్పునఁ జంచలభృంగతారకా
ఘన వనజాతాలోచనము గ్రక్కున మీలన మొందఁజేసెఁ బ
ద్మిని పతిభక్తి సత్వమున మేలిమికిం గుఱి దానపొమ్మనన్.
భావం:
సాటిలేని కాంతితో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసినట్లుగా తక్కువ కాంతితో ప్రకాశించేవారిని చూడడం తగదు అనుకున్నది పద్మిని. అందుచేత కదులుతున్న తుమ్మెద అనెడు కనుగ్రుడ్డుగల పద్మము అనే కంటిని వెంటనే మూసుకున్నది. ఇది పతిభక్తిలో తామరతీగ తనకు తానే సాటి అన్నట్లున్నది.
సూర్యుని కిరణాలతో పద్మాలు విచ్చుకుంటాయి. సూర్యుణ్ణి కమలప్రియుడు, కమలబాంధవుడు అని అంటారు. పద్మినికి, సూర్యునికి మధ్య గల సంబంధాన్ని భార్యాభర్తల అనుబంధంగా ఎఱ్ఱన చిత్రించాడు.
--- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message - Näytä enemmän