Episodes
-
Missing episodes?
-
భగవద్గీత....సూక్తులు.1. కారు లేదని చింతించవద్దు.కాలు ఉన్నందుకు సంతోషించు.2. కోట్లు లేవని చింతించవద్దు.కూటికి ఉంది కదా అని సంతోషించు.
-
శ్రీ కృష్ణుడు ద్వాపర యుగంలో రెండు రకాలైన గానములు చేశాడు. అవి ఒకటి వేణు గానం,రెండవది గీతా గానం.వేణు గానం ద్వారా పశు,పక్ష్యాదులు,మునులను,గోపికలను పరవశింప జేశాడు. గీతా గానం ద్వారా అనంతమైన, అనశ్వరమైన వేదాంత సారాన్ని బోధించాడు
-
హస్తినాపురం కౌరవ పాండవులకు రాజధాని.దానినిపుడు ఢిల్లీ అనుచున్నాము.ఇది యమునా నది ఒడ్డున ఉన్నది. ఈ పట్టణము ఒక వైపుకు ఒరిగినట్లు అగుపించును.దీనికి కారణం బలరాముని సాహస కృత్యమే.
-
జర అను రాక్షసుని చే సంధింప బడుటచే ఆ బాలుడు జరా సంధుడ య్యేను. సాటి లేని పరాక్రమవంతుడు. బృహ ద్రధుడు అతని తండ్రి.కుమారుని మిక్కిలి గారాబంగా పెంచెను.
-
నరకుడు ప్రాగ్జ్యోతిష పురమునకు రాజు.శ్రీ మహా విష్ణువు యొక్క కుమారుడు. భూదేవి అతని తల్లి. దుష్టుడు.బల గర్వితుడు.పలు శస్త్రాస్త్రములను సాధించి, ముల్లోకాలను బాధ పెట్టుచుండేను.
- Show more