Episodes
-
మహానుభావులకు ఉండవలసిన అతి ముఖ్యమైన గుణం/కళ ఏంటో చెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
మనకి ఉండే లోపాలు, మహానుభావులుగ అవ్వడాన్ని ఆపకూడదు అని చెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
Missing episodes?
-
మహానుభావులు ఎక్కడ ఉంటారో చెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
రెండొవ ప్రయత్నం ముందు మనం చేయాల్సిన పని మరియు రివార్డ్ థియరీ గురించి చెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
స్వామి వివేకానందకి 8 ఏళ్ళ వయసుల జరిగిన సంఘటన మరియు అందులో మనం నేర్చుకోవాల్సిన నీతి తెలిపే కథ.
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
ఎంతో మంది గొప్ప వ్యక్తుల చిన్ననాటి సంఘటనలని ఈ season లో కథలు గా చెప్పు కుందాం, మనం కూడా మహానుభావులు అవ్వడానికి ప్రయత్నిద్దాం.
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
విద్య మరియు ధనం రెండు సమపాలన లో ఉన్నపుడు మాత్రమే మనిషి జీవితం సంతోషం గా ఉంటుంది అని చెప్పే కథ
Reach me on Facebook and Instagram, 'anaganaga66' is the id of the channel page.
Feedback and suggestions are welcome.
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
ఇతరుల అభిప్రాయం కాకుండా మనకంటూ ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టాలి అని చెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
మనం ఎదురుకునే కష్టాలు జీవితం లో ఎదగడానికి మనకి ఎలా ఉపయోగపడతాయో చెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
చేసిన తప్పు నుంచి బయటపడే తెలివి తేటలు మరియూ తప్పు ని ఒప్పుకునే గుణము ఎంత ముఖ్యమో చెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
బంగారం, వజ్రాలు కంటే ఇంకా విలువైనవి ఏంటో తెలియచెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
తల్లితండ్రుల నుంచి ఏమి ఆశించకుండా, వాలని బాగా చూసుకోవాలని పిల్లలకి తెలియచెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
అష్టదిగ్గజాలని అవమానించాలని వచ్చిన రామ శాస్త్రి కి తెనాలి రామకృష్ణుడు ఎలా బుద్ధి చెప్పాడో విందామా
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
తెనాలి రామకృష్ణుడు తన చిత్రకలా నైపుణ్యం తో రాజు గారి తప్పుని ఆయనకీ ఎలా తెలియపరుస్తాడో చెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు అనే సామెత నీతిగా చెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
కష్టం విలువ తెల్సిన వాడే నిజాయితిగ ఉండగలదు అని చెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
తెనాలి రామకృష్ణుడి కథలు
---
Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
ప్రతిసారి మనకి తెలిసిన విషయం పూర్తి నిజం కాకపోవచ్చు,పక్క వ్యక్తి అభిప్రాయం వేరుగా ఉంటే ఆ వ్యక్తి అజ్ఞ్యాని అని అనుకోకూడదు అని తెలియచెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
లోపం శాపం కాదు, దాని వరంగా మార్చుకుంటే ఎలా ఉపయోగపడుతుందో తెలిపే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message -
మనకి ఒక విషయం ఎంత తెలుసు అని కాదు, ఎంత వరకు పాటిస్తాం అనేదే ముఖ్యం అని చెప్పే కథ
--- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message - Show more