Episódios

  • అందరికీ నమస్కారం! Indic ప్రబంధ podcast కి స్వాగతం.

    అద్వైత్, అభిజిత్, అమ్మ ఇంకా అమ్మమ్మ​ మాటల్లో కృష్ణ జన్మాష్టమి మరియు వినాయక చవితి గురించి వినండి. మా ఈ తేట తెలుగు కథలనీ, మాటలనీ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.

    మా newsletter ఇంకా podcast ని నిరంతరాయంగా కొనసాగించగలగాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ...

    Thank you for reading Indic Prabandha Newsletter. This post is public so feel free to share it.

    Thanks for reading Indic Prabandha Newsletter! Subscribe for free to receive new posts and support my work.

    This is a public episode. If you would like to discuss this with other subscribers or get access to bonus episodes, visit indicprabandha.substack.com
  • అందరికీ నమస్కారం! Indic ప్రబంధ podcast కి స్వాగతం.

    చాలా కాలం తరువాత ఒక ప్రత్యేక episode తో తిరిగి మీ ముందుకి వచ్చేసాం! అనివార్య కారణాల వల్ల కొంత కాలం మా newsletter కి విరామం ఇచ్చినందుకు క్షమాపణలు. మా మాటలనీ కథలనీ తిరిగి ఆదరించగలరనే ఆశతో మీ అందరికీ ధన్యవాదాలు.

    మన స్వాతంత్ర దినోత్సవం ఇంకా రాఖీ పౌర్ణమి గురించి అద్వైత్, అభిజిత్, అమ్మ మాటల్లో వినండి :)

    Thanks for reading Indic Prabandha Newsletter! Subscribe for free to receive new posts and support my work.

    This is a public episode. If you would like to discuss this with other subscribers or get access to bonus episodes, visit indicprabandha.substack.com
  • Estão a faltar episódios?

    Clique aqui para atualizar o feed.

  • అందరికీ నమస్కారం! Indic ప్రబంధ podcast కి స్వాగతం.

    అద్వైత్, అభిజిత్ ఇంకా అమ్మ మాటల్లో పిట్ట కథ series లోని నాలుగో కథ​ అయిన శరద్కాలం episode మీ ముందుకి వచ్చేసింది. మా ఈ తేట తెలుగు కథలని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.

    రెండు వారాల క్రితం ప్రచురించిన ఈ కథని చదవడానికి ఇక్కడ click చెయ్యండి.

    Thanks for reading Indic Prabandha Newsletter! Subscribe for free to receive new posts and support my work.

    This is a public episode. If you would like to discuss this with other subscribers or get access to bonus episodes, visit indicprabandha.substack.com
  • అందరికీ నమస్కారం! Indic ప్రబంధ podcast కి స్వాగతం.

    అద్వైత్, అభిజిత్ ఇంకా అమ్మ మాటల్లో పిట్ట కథ series లోని మూడో కథ అయిన వర్షా కాలం episode మీ ముందుకి వచ్చేసింది. మా ఈ తేట తెలుగు కథలని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.

    పోయిన వారం ప్రచురించిన ఈ కథని చదవడానికి ఇక్కడ click చెయ్యండి.

    Thanks for reading Indic Prabandha Newsletter! Subscribe for free to receive new posts and support my work.

    This is a public episode. If you would like to discuss this with other subscribers or get access to bonus episodes, visit indicprabandha.substack.com
  • అందరికీ నమస్కారం! Indic ప్రబంధ podcast కి స్వాగతం.

    మరొక​ ఎపిసోడ్ తో మీ ముందుకి వచ్చేసాను. ఈ కథ కూడా మీకు మొదటి కథ అంత బాగా నచ్చుతుందనుకుంటున్నాను.

    ఈ podcast కి అనుబంధంగా బొమ్మలతో కూడిన కథ వచ్చే వారం ప్రచురిస్తాను, Indic ప్రబంధ newsletter కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తారనుకుంటున్నాను.

    This is a public episode. If you would like to discuss this with other subscribers or get access to bonus episodes, visit indicprabandha.substack.com
  • అందరికీ నమస్కారం! Indic ప్రబంధ podcast కి స్వాగతం. అద్వైత్, అభిజిత్ ల తో మొట్టమొదటి ఎపిసోడ్ మీ ముందుకి తీసుకొచ్చాను. మొదటి ప్రయత్నం కనుక సాంకేతిక సవరణలు ఏవీ లేవు. అలాగే ఏకాదశి, పౌర్ణమి లేదా అమవాస్య కి మూడు కాక నాలుగు రోజుల ముందు వస్తుంది అని గమనించగలరు. రాబోయే ఎపిసొడ్స్ లో ఇలాంటి చిన్న తప్పులు సవరించబడతాయి.

    ఈ podcast కి అనుబంధంగా బొమ్మలతో కూడిన కథ వచ్చే సంక్రాంతికి మీ ముందుకి రాబోతోంది, వేచి ఉండండి.

    This is Indic Prabandha’s Newsletter, a newsletter about తేట తెలుగు కథలు. Please share and subscribe.