Bölümler
-
Akshara Parabrahma Yoga is about the indestructible Lord.నాశరహితమగు భగవానుని గురించి చెప్పునది అక్షర పరబ్రహ్మ యోగం
-
This chapter about a special knowledge(Vigyan) which gives complete knowledge .
-
Eksik bölüm mü var?
-
This Chapter about Yoga of renunciation.One who submits all his actions to Bhahavan(Lord) and works without any attachment. Lotus takes its birth in mud, but it is always clean and pious. Thus the yogi who performs the yoga of renunciation is always pious.
ఈ అధ్యాయములో భగవానుడు త్యాగాన్ని గురించి తెలుపుచున్నాడు. ఎవరైతే తన కర్మలన్నిటికి భగవానునకు సమర్పించి, ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా తన కర్మలు ఆచరిస్తాడో,అతనిని ఏ పాపములు అంటవు.. తామర పువ్వు బురదలో పుట్టి, బురదలో ఉన్నప్పటికి దానికి ఎటువంటి మురికి అంటకుండా ఉంటుంది. అలాగే ఈ యోగమును ఆవలంబించిన యోగి లౌకిక ప్రపంచములో పుట్టి, లౌకిక కర్మలు ఆచరించినప్పటికి అతడు ఏ పాపములు అంటక పవిత్రుడై ఉంటాడు.
-
Renunciation of result of action is Nishkama Karma..This is a Chapter of Knowledge by which one can attain Moksha. This yoga at First the Bhagavan preached it to Suryadeva(Sun). Surya deva preached it Vaivaswatha Manuvu. Then Vaivaswatha Manuvu preached it Ikshvak.From him Rishis got this Knowledge.
-
శ్రీమద్భగవద్గీత లోని 18 అధ్యాయములలో మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము. ఈ అధ్యాయములో అర్జునునకు కలిగిన విషాదము(దుఃఖము) స్వార్ధముతో కూడినది కాదు. ధర్మము తమ వైపు ఉన్నప్పటికి, తాతలను, పినతండ్రులను. మేనమామలను, గురువులను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను,మిత్రులను యుద్దములో సంహరించి, రాజ్యము పొందుట కన్నా యుద్ధము మానివేయుట శ్రేయస్కరమని తలచెను. బంధువులైన కౌరవులపైన అస్త్రములను ప్రయోగించుటకు మనసురాక, ధనుర్భాణములను వదలివేచి యుద్ధరంగమున విషాదముతో కూలబడెను. అట్టి స్థితిలో ఉన్న అర్జునునకు శ్రీకృష్ణభగవానుడు గీతను బోధించి, ధర్మపథమున నడిపించెను. మానవ జీవితంలో ప్రతివారికి కూడా ఎప్పుడో ఒకప్పుడు అటువండి ధర్మసంకటము ఏర్పడుట సహజము. భగవద్గీత మానవ జీవన ప్రయాణం లో భగవద్గీత ఒక చక్కని మార్గాన్ని చూపే కర దీపిక.
విషాద యోగము, 1 వ భాగము...
1. కౌరవ సేన మరియ పాండవ సేన లోని వీరుల గురించిన వర్ణన ( 1 వ శ్లోకమునుండి 11 వ శ్లోకము వరకు)
2. వారియొక్క శంఖముల పేర్లు, వారి శంఖ నాదములు ( 12 వ శ్లోకమునుండి 19 వ శ్లోకము వరకు)
3.అర్జునుడు ప్రతిపక్షమున ఉన్నబంధువులను,గురువులను, ఆప్తులను పరికించుట ( 20వ శ్లోకమునుండి 27
వ శ్లోకము వరకు)
-
1st Adhyaaya of Srimadbhagavadgita